April 02, 2020

Breaking News

6 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

6 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

మార్చి రెండవ వారంలో ఒక్క సోమవారం మినహా మిగిలిన రోజుల్లో బ్యాంకులు పని చేసే పరిస్థితి ఉండదు. ఈ కారణంగా బ్యాంకులు వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్నాయి.

దేశవ్యాప్తంగా బ్యాంకులు ఆరురోజుల పాటు మూతపడనున్నాయి. వేతన పెంపు కోసం మార్చి 11 నుండి 13 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనీ ఎంప్లాయిస్ పెడరేషన్ అఫ్ ఇండియా, అల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ పెడరేషన్ పిలుపునిచ్చాయి. 20 శాతం వేతనం పెంచాలని సంఘాలు కోరుతుంటే 12.5 శాతం పెంపుకు ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేషన్ చొరవతో జరిపిన చర్చల్లో బ్యాంకుల యాజమాన్యాలు సుముఖుత వ్యక్తం చేశాయి. కానీ దీనికి సంఘాలు ఒప్పుకోవడం లేదు. కావున మార్చి 11 నుండి 13 వరకు సమ్మె జరగనుంది. అలాగే 8వ తేదీ ఆదివారం, 9వ తేదీ సోమవారం బ్యాంకులు పని చేస్తాయి.10వ తేదీ హోలీ పండగ సందర్భంగా సెలవు. 14 రెండవ శనివారం, 15 ఆదివారం.

Related posts