January 18, 2020

50 వయసులో న్యూడ్ షో

50 వయసులో న్యూడ్ షో

అయిదు పదుల వయసు ఉన్న పద్మా లక్ష్మీ తన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

మోడల్ గా.. నటిగా.. టీవీ వ్యాఖ్యతగా గతంలో ప్రేక్షకులను అలరించిన పద్మా లక్ష్మి ఈమద్య కాలంలో ఆఫర్లు లేక ఢీలా పడిపోయింది. ఈమె కెరీర్ దాదాపుగా ముగిసిందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పద్మా లక్ష్మి మాత్రం న్యూడ్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ అమ్మడు ఇంకా బుల్లి తెర లేదా వెండి తెరపై కనిపించే ఆసక్తితోనే ఇలా న్యూడ్ ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోకు గతంలో యాంకర్ గా వ్యవహరించి ఆకట్టుకున్న పద్మా లక్ష్మి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యేందుకు ఇలా న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేస్తుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related posts