April 02, 2020

Breaking News

10 రోజుల సౌదీ ఫాల్కన్ ఫెస్టివల్

10 రోజుల సౌదీ ఫాల్కన్ ఫెస్టివల్

ది హఫర్ అల్ బతిన్ ఫాల్కన్ ఫెస్టివల్ గురువారం ప్రారంభమయ్యింది. సౌదీ ఫాల్కన్ ఫెస్టివల్ క్లబ్ ఈ ఫెస్టివల్ ని ప్రారంభించింది. ఆర్గనైజింగ్ కమిటీ 10 రోజుల ఫెస్టివల్ ని రెండు ఫేజ్ లుగా విభజించడం జరిగింది. మొదటి ఫేజ్ ఫెస్టివల్ లాంఛ్ తో ప్రారంభమయవుతుంది. 3 వేలకు పైగా ఫాల్కన్స్ ఇందులో పాల్గొంటాయి. కాగా, రెండో ఫేజ్ ఫి్రబవరి 27 నుంచి 29 వరకు సాగుతుంది. ఎగ్జిబిషన్స్, ఫోక్ మరియు పలు వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, కేఫ్ లు అన్ని వయసులవారి కోసం వుంటాయి. హఫర్ బతిన్ గవర్నర్ ప్రిన్సర్ మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ సాద్ మాట్లాడుతూ, హఫర్ అల్ బతిన్, ఫాల్కన్ అభిమానుల డెస్టినేషన్ గా మార్చేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

Related posts