April 05, 2020

Breaking News

సెగలు రేపిన బాలీవుడ్ నటి సన్నీలియోన్…!

సెగలు రేపిన బాలీవుడ్ నటి సన్నీలియోన్…!

కొంతకాలంగా కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మళ్లీ రచ్చకెక్కింది. గోవాలోని మహిళా సంఘం ఒకటి సన్నీ యాడ్‌ను నిలిపివేయాలంటే ఏకంగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది. కండోమ్ యాడ్‌లో సన్నీ లియోన్ గతంలో కూడా నటించింది. కానీ సదరు కంపెనీ వారు ఈ సారి ఓ అడుగు ముందుకేసి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ రవాణ సంస్థ బస్సుల్లో, ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద పోస్టర్ల‌ను అతికించారు. దీంతో మండిపడ్డ మహిళా సంఘాలు అసభ్యంగా ఉన్న ఆ యాడ్‌ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Related posts