April 02, 2020

Breaking News

సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతుందా?

సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతుందా?

ఆ కోరికలను పెంచేందు ఇంట్లోనే పౌడర్ త‌యారుచేసుకోవ‌చ్చ‌ట‌!

ప‌ట్ట‌ణ ప్రాంతాలే కాదు గ్రామీణ వాసుల‌కు సైతం

సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతుంద‌ట‌!  అయితే అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించి ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ట‌!

అలోవేరాతో శృంగార సమస్యలు కూడా దూరం అవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా అలోవేరా వేర్లని క్లీన్ చేసి ముక్కలుగా చేసి ఇడ్లీలు ఉడికించే పాత్రలో పెట్టి.. పాలు పోసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత తీసి బాగా ఎండబెట్టాలి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత వారానికి సరిపడా పరిమాణంలో  పౌడర్‌లా చేసుకోవాల‌ట‌.

ఇలా తయారైన పొడిన గాలి చొరబడని ఓ గాజు పాత్రలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.. ఇప్పుడు తయారైన పొడిని రోజు ఓ టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని పాలల్లో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేస్తుంటే త్వరగానే దాంపత్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పొడిని వాడేముందుగా ఓ సారి మీ ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించండి.

Related posts