January 18, 2020

శృంగార సన్నివేశాల్లో హ‌ద్దులా?

శృంగార సన్నివేశాల్లో హ‌ద్దులా?

హీరోయిన్ అమపాల్ పాల్ భర్త తో విడాకుల తర్వాత నగ్నంగా `ఆమె` అనే ఓ సినిమా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మృగం అనే సినిమా లోనూ అమలాపాల్ మామతో శృంగారం చేసే యువతి గా నటించింది. అలాగే ముంబై బ్యూటీ రాధికా ఆప్టే నగ్నంగా శృంగార సన్నివేశాల్లో హద్దులు మీరి నటించి పెను దుమారామే రేపింది. ఒకటి కాదు…రెండు కాదు..అవకాశం ఉన్న ప్రతీ చోట రాధిక బోర్డర్ దాటేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓ వెబ్ సిరీస్ లో సైతం న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించింది. అయితే ఈ భామలిద్దరి కంటే ముందుగానే 1970- 80 1980-90 సీజన్స్ లో పలువురు భామలు న్యూడ్ గా… సెమీ న్యూడ్ గా రచ్చ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

నాడు అంత టెక్నాలజీ లేక పోవడం తో ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియా ను వేడెక్కిస్తున్నాయి. అప్పట్లోనే `సింహాసనం` ఫేం మందాకిని నగ్న అందాలు ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాయి. పలు హిందీ చిత్రాల్లో మందాకిని అందాల ఆరబోత అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 70 లలో నగ్న సన్నివేశాల తో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సిమీ గారెవాల్. మేరా నామ్ జోకర్- సిద్ధార్థ సినిమాల్లో నవరసాలు పండించింది. 1993లో షారుక్ ఖాన్ నటించిన `మాయా మేమ్ సాబ్` సినిమా లో దీపాసహీ కూడా నగ్నం గా నటించింది. టాప్ లెస్ సీన్లో దీప సహీ షారుక్ తో రొమాన్స్ అప్పట్లో హైలైట్. 1978 లో సత్యం శివ సుందరం సినిమాలో జీనత్ అమన్ కేవలం చీర మాత్రమే ధరించి లో దుస్తులు లేకుండా నటించింది. 2008 లో రంగ్ రసియా సినిమాలో 48 ఏళ్ల వయసులో నదంన్ సేనత్ టాప్ లెస్ గా నటించి సంచలన సృష్టించింది. ఇంకా సోనాలీ రౌత్- సీమా రహమనీ లాంటి భా మా మణులు అప్పట్లో బోల్డ్ భామలు గా రచ్చే చేసిన వాళ్లే.

Related posts