April 05, 2020

Breaking News

పాక్‌లో భార‌త క‌రెన్సీ

పాక్‌లో భార‌త క‌రెన్సీ

రెండు వేలు, 500 నోట్లు తయారీ చేయ‌డానికి పాకిస్థాన్ లో కుటీర పరిశ్రమలనే ఏర్పాటు చేసుకుంటున్నారు.

మన దాయాధి దేశం పాకిస్థాన్ ఎప్పుడు మనలని దెబ్బ తీయడంతో పాటు మన దేశంపై ఎప్పుడు యుద్ధానికి కాలు దువ్వుతూ మరొకవైపున ఉగ్రవాదులను పెంచి పోషించడంలో ముందువరుసలో ఉంటుంది. అలాంటి పాకిస్థాన్ మన దేశ కరెన్సీకి సంబంధించిన దొంగ నోట్లను తాయారు చేసి అక్రమ మార్గంలో భారత్ కు తరలించి వాటిని ఇక్కడ మార్పిడి చేసి మన ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుంటుంది.

అసలు పాకిస్థాన్ నుంచి వచ్చిన కరెన్సీ చూస్తే ఒరిజినల్ కరెన్సీ ఏదో గుర్తు పట్టలేనట్లు వారి నైపుణ్యం ఉంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పాకిస్థాన్ లో ఏర్పాటు చేసుకునట్లు తెలుస్తుంది. పాటల రచయిత చంద్రబోస్ తన ట్విట్టర్ లో దీనికి సంబంధించి వీడియో పెట్టడంతో ఇప్పుడు అది పెద్ద వైరల్ గా మారిపోయింది. నోట్ల కట్టలను వారు యథేచ్ఛగా ప్రింటింగ్ వేస్తూ భారత్ కు సవాలు విసురుతున్నారు.ట్రంప్ రాక‌తో ఒరిగిందేమీటి?\

Related posts