October 18, 2019

Breaking News

తొడ అందాలతో పడగొట‌్టేస్తోందిగా..

తొడ అందాలతో పడగొట‌్టేస్తోందిగా..

పూజా హెగ్డే… ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్.. సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉండే భామల్లోపూజా హెగ్డె ఒకరు. ఆమె తాజాగా పెట్టిన హాట్ పిక్స్ సెగలు రేపుతున్నాయి. అసలే మంచి పొడగర అయిన పూజా.. చిన్న పొట్టి నిక్కరు వేసుకుని తొడల ప్రదర్శనతో కుర్రకారులో సెగలు రేపుతోంది. అందాలన్నీ ఆరబోస్తూ పిక్ లు పోస్టు చేసింది.

వాటితో పాటు మరో రెండు ఫోటోలు కూడా పెట్టిందండోయ్.. ఎద అందాలు చూపించీ చూపించకుండా ఉరిస్తోంది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక పూజా తాజాగా నటించిన గద్దలకొండ గణేశ్ లో తక్కువ నిడివి పాత్ర అయినా మాంచి పేరు వచ్చింది. ప్రత్యేకించి ఎల్లువొచ్చి గోదారమ్మ పాటలో అలనాటి నటి శ్రీదేవిని తలపించింది.

మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించిన పూజా హెగ్డే అందాల ప్రదర్శనలో ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు. మహర్షి సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొహింజిదారో సినిమా చేసి డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ హౌస్‌ఫుల్ 4లో నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది

పూజాహెగ్డే ప్రభాస్, బన్ని సినిమాలతోనూ బిజీ బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నా కూడా ముంబైపైనా కన్నేసింది. ఇక ఈ అమ్మడు ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న జాన్ 2020 జూన్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రం-బన్నీ కాంబినేషన్ లో పూజ నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. ఇక అప్పటి వరకూ ఆగలేని కుర్రాకారు కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెడుతోంది.

Related posts