April 02, 2020

Breaking News

గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

హబీబ్‌నగర్‌ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌ రోడ్డు మాన్‌గరి బస్తీలో గురువార రాత్రి విషాదం చోటుచేసుకుంది. మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై గోడ కూలింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల చిన్నారి పావని మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts