April 05, 2020

Breaking News

అమీర్ న్యూ ఫిల్మ్ లుక్

అమీర్ న్యూ ఫిల్మ్ లుక్

దంగల్ తర్వాత అమీర్‌ఖాన్ ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు నెక్ట్స్ ఫిల్మ్ ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఈ లుక్‌లో అమీర్‌ని చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
పంజాబీ స్టైల్‌లో గడ్డం, పెద్ద మీసాలు, తలకు రెడ్ కలర్ టర్బైన్ లుక్‌లో వున్నాడు. అమితాబ్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. 2018 దీపావళికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు అమితాబ్ -అమీర్ కలిసి నటిస్తున్న ఫస్ట్ ఫిల్మ్ కూడా!

Related posts