
కంగారు పడ్డారా ? హెడ్ లైన్ షాకింగ్ గానే ఉన్నా ఇదో కామెడీ సినిమా టైటిల్. కమెడియన్ కం హీరో సప్తగిరి కొత్త సినిమా టైటిల్ ఇదేనని టాలీవుడ్ టాక్. త్వరలో హీరోగా తన రెండవ సినిమా సప్తగిరి ఎల్ ఎల్ బీ విడుదలకు సిద్ధం అవుతుంటే 3 వ మూవీని ఈ టైటిల్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్ ను హీరోయిన్ గా ఈ మూవీ కోసం సంప్రదించే ప్రయత్నాల్లో ఉన్నారట.