September 25, 2018

Breaking News

సన్నీ‌ కూతురుతో న్యూడ్ ఫోటో

సన్నీ‌ కూతురుతో న్యూడ్ ఫోటో

బాలీవుడ్ నటి సన్నీ‌లియోన్ చేసిన ఛండాలపు‌ పని పతాక వార్తలకెక్కింది. సిగ్గు లేని పని చేశావంటూ అంతా ఆమెను ఆడిపోసుకుంటున్నారు.ఇంతఃకీ ఆమె చేసిన ‘ ఘన ‘ కార్యమేమిటంటే..దత్తత తీసుకున్న తన కూతురు నిషాను పట్టుకుని న్యూడ్ గా ఫోటో దిగడమే..ఇందుకు ఆమె భర్త, మేనేజర్ కూడా అయిన డేనియల్ వెబర్ కూడా ఆమెకు ‘ సహకరిస్తున్నట్టు ‘ నగ్నంగా పోజులివ్వడం దుమారం రేపుతోంది. ‘ నాన్నల దినోత్సవం ‘ (ఫాదర్స్ డే) నాడు ఈ కపుల్ ఇలా బరితెగించి ప్రవర్తించడాన్ని నెటిజన్లు భరించలేకపోతున్నారు. మీకు మీ పిల్లల పట్ల ప్రేమ ఉంటే ఉండవచ్చు గాక ! కానీ దాన్ని ఇలా ప్రదర్శించడం ఎంతమాత్రం సభ్యతగా లేదు అని దుయ్యబడుతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఇందులో అసభ్యత ఏమీ లేదని, ఫాదర్స్ డే అయినంత మాత్రాన తమ ముద్దుల కూతురు పట్ల ఇలా వెరైటీగా ఫోటో దిగడం తప్పేమీ కాదని అంటున్నారు. ఏమైనా..సన్నీ చేసిన నిర్వాకాన్ని చాలామంది తమ ట్విటర్లలో తప్పు పట్టడం మాత్రం మానలేదు.

Related posts